- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Y. S. Vijayamma: నేడు వై.యస్ విజయమ్మ పుట్టినరోజు
by Disha Web Desk 10 |
X
దిశ, ఫీచర్స్: ఈ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వై. యస్ విజయమ్మ పుట్టిన రోజు. ఈ మధ్య కాలంలో వై. యస్ విజయమ్మ, కూతురు వై. యస్ షర్మిలకే సపోర్ట్ చేస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. వాస్తవానికి జగన్, షర్మిలపై విజయమ్మకు చాలా ప్రేమ ఉంది.
ఏపీ ఎన్నికల్లో కొడుకు జగన్, కూతురు షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సమయంలో ఇడుపులపాయ వెళ్లి ప్రార్థనలు చేసి, జగన్ ను ఆశీర్వదించి పంపారు. అలాగే షర్మిల బస్సు యాత్ర ప్రారంభించిన సమయంలో ఇడుపులపాయలో ప్రార్థనలు చేసి, కూతురుని దీవించి పంపారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక, ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఆమె అమెరికాకు వెళ్లిపోయినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆమె తిరిగి వస్తుందని అంటున్నారు.
Next Story