- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Balakrishna : కథానాయకుడికి.. పవర్‌స్టార్ స్సెషల్ విషెస్
శతాధిక చిత్రాల కథనాయకుడు నందమూరి బాలకృష్ణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : శతాధిక చిత్రాల కథనాయకుడు నందమూరి బాలకృష్ణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కథానాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌చేశారు. ‘చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు ఆయన అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.
Next Story






