మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చంద్రబాబు ఫోన్.. పరామర్శ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-22 09:38:14  IST  )

మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. భాస్కరరావు తనయుడు, క్యాబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు....

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చంద్రబాబు  ఫోన్.. పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. భాస్కరరావు తనయుడు, క్యాబినెట్ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Next Story