Andhra pradesh: గ్రామ వాలంటీర్లకు త్వరలో జీతాలు పెంపు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-06 12:34:03  IST  )

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మంత్రి ధర్మాన

Andhra pradesh: గ్రామ వాలంటీర్లకు త్వరలో జీతాలు పెంపు..  మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. వాలంటీర్ల పనితనం బట్టి పెంపు ఉంటుందని, గ్రామాల్లోనే వాలంటీర్లకు గౌరవం పెరిగిందని తెలిపారు. గ్రామ వాలంటీర్లకు తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు.

Next Story