- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. ఇద్దరు మహిళల అరెస్ట్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు మహిళల వద్ద 1.4 కిలోల బంగారాన్ని గుర్తించారు. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని ఆభరణాల రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారాన్ని ఎందుకు తెచ్చారని.. ఎవరికి చేరవేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఎయిర్ పోర్టుల వేదికగా అక్రమంగా బంగారం స్మగ్లింగ్ జరుగుతోంది. ఏపీలోని విశాఖ, గన్నవరం ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. ఈ ఘటన మర్చిపోకముందే గన్నవరం ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడటం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
Advertisement
Next Story