- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: జనుము పంటతో జనసేన లోగో
by Thanuru Gopichand |
జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా అత్తోట కు చెందిన రైతు వినూత్న ప్రయోగం చేశాడు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా అత్తోట (Attota Farmer) కు చెందిన రైతు వినూత్న ప్రయోగం చేశాడు. కొల్లిపర మండలం అత్తోటకు చెందిన బాపారావు (Baparao) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై (Pawan Kalyan)అభిమానాన్ని చాటుకున్నాడు. జనుము, ఎర్ర తోటకూర కూరతో జనసేన పొలంలో జనసేన పార్టీ లోగోను ఏర్పాటు చేశాడు. అందులో100 శాతం స్ర్కైక్రేట్ అంటూ రాశాడు. ప్రకృతి సేద్యం చేసే బాపారావు ఇంతకు ముందు తన పొలంలో ఇటువంటి వినూత్న చిత్రాలను తీర్చిదిద్దాడు.
Next Story






