- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీ-తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
లారీ- తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి గాయాలయిన ఘటన రాష్ట్రంలో జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: లారీ- తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి గాయాలయిన ఘటన రాష్ట్రంలో జరిగింది. మిర్యాలగూడ నుంచి దాచేపల్లికి బయల్దేరిన బస్సు.. పల్నాడు జిల్లా శ్రీనగర్ వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






