175 అసెంబ్లీ, 25 MP అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

by GSrikanth |
175 అసెంబ్లీ, 25 MP అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేయబోయే వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. శనివారం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు. అనంతరం అభ్యర్థులను మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రకటించారు. 200 సీట్లలో 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇచ్చామని ధర్మాన తెలిపారు. పార్లమెంట్‌లో 11 సీట్లు బలహీన వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. అందరూ ఊహించిన విధంగానే అభ్యర్థులను ఫిల్టర్ చేసి.. గెలుపు గుర్రాలను అనౌన్స్ చేశారు. మరోసారి పులివెందుల నుంచే సీఎం జగన్ బరిలోకి దిగారు.

అసెంబ్లీ సీట్లు:

బీసీ = 48

పార్లమెంట్ సీట్లు:

బీసీ = 11

ఓసీ = 09

ఎస్సీ = 04

ఎస్టీ = ౦౧

Read More..

YSRCP Candidates : తుది జాబితా.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు

Next Story

Most Viewed