శ్రీకాళహస్తి Mla Madhusudhan బావమరిది ఆత్మహత్యాయత్నం

by Disha Web Desk 16 |
శ్రీకాళహస్తి Mla Madhusudhan బావమరిది ఆత్మహత్యాయత్నం
X

దిశ వెబ్ డెస్క్: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ కుటుంబంలో వివాదం నెలకొంది. ఎమ్మెల్యే మధుసూధన్, ఆయన బావమరిది శ్రీధర్ రెడ్డి మధ్య ఆస్తి గొడవ జరుగుతోంది. దీంతో శ్రీధర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం శ్రీధర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed