- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Budget : ఏం హీరో గారూ అంటూ.. బాలకృష్ణతో బొత్స స్పెషల్ చిట్ చాట్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాలయ్య సందడి చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బాలయ్య సందడి చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఏం హీరో గారూ అంటూ బాలకృష్ణకు మంత్రి బొత్స అభివాదం చేశారు. మంత్రులు అంబటి రాంబాబు, అమర్ నాథ్ బాలయ్యను పలకరించారు. ఇవాళ కోటు వేసుకురాలేదంటూ మంత్రి అమర్ నాథ్ తో బాలయ్య చమత్కరించారు. అంతకు ముందు అసెంబ్లీకి వెళ్లే మార్గంలో రహదారులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుందన్నారు. అన్నదాతలు పోరాటం చేయాల్సి రావడం బాధ కలిగిస్తోందన్నారు.
Read more:
Next Story






