RGV ‘కొండా’ మూవీ అప్డేట్.. ‘భలే భలే’ సాంగ్ రిలీజ్

దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండా దంపతుల నిజ జీవిత సంఘటనలపై ఓ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ సాంగ్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అనే విప్లవ పాటను నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి పాడారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాలో శరవేగంగా కొనసాగుతున్నట్లు ఆర్జీవీ ప్రకటనలో తెలిపారు. […]

Update: 2021-12-14 06:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండా దంపతుల నిజ జీవిత సంఘటనలపై ఓ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ సాంగ్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అనే విప్లవ పాటను నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి పాడారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాలో శరవేగంగా కొనసాగుతున్నట్లు ఆర్జీవీ ప్రకటనలో తెలిపారు.

Tags:    

Similar News