బిగ్‌బాస్‌పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-3తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ పునర్నవి భూపాలం సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సినీ జీవితంపై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. షోకు వెళ్లడం ద్వారా తనకు అవకాశాలు పరంగా పెద్ద తేడా ఏం కనిపించలేదని చెప్పింది. అంతేగాకుండా సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో కూడా బిగ్ బాస్ షో ఉపయోగపడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆ షో ద్వారా ఫ్యాన్స్‌కు మరింత దగ్గర అయ్యాయని, దాంతో ఆ […]

Update: 2020-12-18 12:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్-3తో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ పునర్నవి భూపాలం సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సినీ జీవితంపై బిగ్ బాస్ పెద్దగా ప్రభావం చూపించలేదని.. షోకు వెళ్లడం ద్వారా తనకు అవకాశాలు పరంగా పెద్ద తేడా ఏం కనిపించలేదని చెప్పింది. అంతేగాకుండా సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలో కూడా బిగ్ బాస్ షో ఉపయోగపడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఆ షో ద్వారా ఫ్యాన్స్‌కు మరింత దగ్గర అయ్యాయని, దాంతో ఆ ఒక్కటే మంచి జరిగిందని తెలిపింది.

Tags:    

Similar News