దళిత మహిళ హోంమంత్రి.. అయినా ఇది బాధాకరం: పవన్

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా కూడా ఇలాంటి అరాచకాలు జరగడం దురదృష్టకరమని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళల రక్షణకు చట్టాలు లేవని.. ప్రచారానికి మాత్రమే ఉన్నాయంటూ చురకలంటించారు. గుంటూరు, వెలిగోడు ఘటనల్లో కేసు నమోదు విషయం జోప్యం జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదు.. కానీ వారిపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు.

Update: 2020-08-04 02:41 GMT

Tags:    

Similar News