హోం క్వారంటైన్‌లోకి ముఖ్యమంత్రి

దిశ, వెబ్ డెస్క్: నాగాలాండ్ ముఖ్యమంత్రి రియో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ఓ ట్విట్ చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. 48 గంటలపాటు కార్యాలయాన్ని ముసివేనట్లు అధికారుల పేర్కొన్నారు. హోం క్వారంటైన్ నుంచే సీఎం పనిచేయనున్నట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం నాగాలాండ్ […]

Update: 2020-07-31 02:11 GMT

దిశ, వెబ్ డెస్క్: నాగాలాండ్ ముఖ్యమంత్రి రియో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ఓ ట్విట్ చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. 48 గంటలపాటు కార్యాలయాన్ని ముసివేనట్లు అధికారుల పేర్కొన్నారు. హోం క్వారంటైన్ నుంచే సీఎం పనిచేయనున్నట్లు తెలిసింది. కాగా, ప్రస్తుతం నాగాలాండ్ రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

Tags:    

Similar News