జక్కన్నను వెయిట్ చేయిస్తున్న Mahesh Babu

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-05-30 07:31 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్‌తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫినిష్ కాగానే జక్కన్నతో మూవీ మొదలుపెడతాడని అనుకున్నారు. కానీ రాజమౌళి మూవీ స్టోరీ ఇంకా ఫైనల్ కాకపోవడంతో మళ్లీ ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. అందుకే త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే మరో డైరెక్టర్‌తో మూడు నెలల్లో మరో చిత్రం పూర్తి చేసేలా మహేష్ ప్లాన్ చేస్తున్నారడని సమాచారం. రాజమౌళితో సినిమా మినిమమ్ రెండేళ్లు టైం తీసుకుంటాడు కాబట్టి దానికి ముందే ఓ సినిమా ప్లాన్ చేశాడని చర్చ జరుగుతోంది. 

Read More...  చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్ 

‘#SSMB28’ మూవీ గ్లింప్స్‌కు టైం ఫిక్స్

పెళ్లైన వ్యక్తితో ప్రేమాయణం ఏంటి.. సంయుక్త ఎఫైర్‌పై మండిపడుతున్న నెటిజన్లు..! 

Tags:    

Similar News