Sam - Chaitu విడాకులు తీసుకున్నందుకు పార్టీ ఇచ్చిన స్టార్ హీరో.. ఎందుకంత ఇంట్రెస్ట్?

సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం గురించి ఏదో ఒక వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది.

Update: 2022-09-23 08:14 GMT

దిశ, సినిమా: సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం గురించి ఏదో ఒక వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా వీరికి సంబంధించిన మరో న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సామ్ - చై విడాకులు తీసుకున్న వెంటనే ఓ స్టార్ హీరో తమ స్నేహితులను పిలిచి గ్రాండ్ పార్టీ ఇచ్చారనే వార్త వైరల్ అయింది. ఈ హీరో సామ్‌ను తన సినిమాలో నటించమని అభ్యర్థించినా కాదనడంతో హర్ట్ అయ్యాడట. అందుకే ఆమె వివాహ జీవితం ఇలా మధ్యలోనే బ్రేక్ కావడంతో.. స్నేహితులను పిలిచి మరీ గ్రాండ్‌గా పార్టీ ఇచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి : 

Samantha ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాకుంతలం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ 

Tags:    

Similar News