మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్ ‘విభ’

దిశ, వెబ్‌డెస్క్ : బ్యూటిఫుల్ పూజా హెగ్డే పుట్టినరోజున ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ టీమ్ స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాలో పూజను ‘విభ’గా పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన, ప్రతిభావంతురాలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్ ‘విభ’కు విషెస్ అందించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ తర్వాత కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాలో పూజ స్టాండప్ […]

Update: 2020-10-13 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ :
బ్యూటిఫుల్ పూజా హెగ్డే పుట్టినరోజున ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ టీమ్ స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమాలో పూజను ‘విభ’గా పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన, ప్రతిభావంతురాలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్ ‘విభ’కు విషెస్ అందించింది.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ తర్వాత కంప్లీట్ అయింది. కాగా ఈ సినిమాలో పూజ స్టాండప్ కామెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన అఖిల్, పూజ మోస్ట్ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకోగా.. గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన ‘మనసా మనసా’ సాంగ్ 93 లక్షల వ్యూస్ సాధించింది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

Tags:    

Similar News