జీతాలు చెల్లించండి…

దిశ వెబ్ డెస్క్: కరోనా విధుల్లో ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. కరోనా విధుల కోసమే వేయి మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేల మంది నర్సులను పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలిపారు. కానీ వారికి రెండు నెలలుగా జీతాలను ఇవ్వడంలేదని ఆయన అన్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వారికి తక్షణమే […]

Update: 2020-09-14 06:51 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనా విధుల్లో ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అన్నారు. కరోనా విధుల కోసమే వేయి మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2వేల మంది నర్సులను పారామెడికల్ సిబ్బందిని నియమించారని తెలిపారు. కానీ వారికి రెండు నెలలుగా జీతాలను ఇవ్వడంలేదని ఆయన అన్నారు. దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వారికి తక్షణమే జీతాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Read Also…

సెటిల్‌మెంట్ కోసం ఒత్తిడి పెంచుతున్నారు !

Full View

Tags:    

Similar News