రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు

దిశ, వెబ్ డెస్క్: రాగాల రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిషా తీరం ఆనుకుని అల్ప‌పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొందని.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ గాలులు వీస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Update: 2020-08-13 08:52 GMT

Tags:    

Similar News