మరో 43 యాప్స్ నిషేధం.. చైనావే అధికం
న్యూఢిల్లీ: భారత సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ సమాచారం మేరకు 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గురైన యాప్స్‌లో అత్యధికం చైనా కంపెనీలకు చెందినవే ఉండటం గమనార్హం. ఇందులో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూపునకు చెందిన నాలుగు యాప్స్ ఉన్నాయి. దేశ రక్షణ, సార్వభౌమత్వం, సమగ్రతకు భంగకరంగా భావిస్తున్న యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69(ఏ) ప్రకారం చైనాకు […]
న్యూఢిల్లీ: భారత సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్ సమాచారం మేరకు 43 మొబైల్ అప్లికేషన్లను నిషేధిస్తూ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నిషేధానికి గురైన యాప్స్‌లో అత్యధికం చైనా కంపెనీలకు చెందినవే ఉండటం గమనార్హం. ఇందులో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూపునకు చెందిన నాలుగు యాప్స్ ఉన్నాయి. దేశ రక్షణ, సార్వభౌమత్వం, సమగ్రతకు భంగకరంగా భావిస్తున్న యాప్స్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఐటీ యాక్ట్ సెక్షన్ 69(ఏ) ప్రకారం చైనాకు చెందిన మొత్తం 43 మొబైల్ యాప్స్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Here is the list of the banned apps:
1) AliSuppliers Mobile App
2) Alibaba Workbench
3) AliExpress – Smarter Shopping, Better Living
4) Alipay Cashier
5) Lalamove India – Delivery App
6) Drive with Lalamove India
7) Snack Video
8) CamCard – Business Card Reader
9) CamCard – BCR (Western)
10) Soul- Follow the soul to find you
11) Chinese Social – Free Online Dating Video App & Chat
12) Date in Asia – Dating & Chat For Asian Singles
13) WeDate-Dating App
14) Free dating app-Singol, start your date!
15) Adore App
16) TrulyChinese – Chinese Dating App
17) TrulyAsian – Asian Dating App
18) ChinaLove: dating app for Chinese singles
19) DateMyAge: Chat, Meet, Date Mature Singles Online
20) AsianDate: find Asian singles
21) FlirtWish: chat with singles
22) Guys Only Dating: Gay Chat
23) Tubit: Live Streams
24) WeWorkChina
25) First Love Live- super hot live beauties live online
26) Rela – Lesbian Social Network
27) Cashier Wallet
28) MangoTV
29) MGTV-HunanTV official TV APP
30) WeTV – TV version
31) WeTV – Cdrama, Kdrama&More
32) WeTV Lite
33) Lucky Live-Live Video Streaming App
34) Taobao Live
35) DingTalk
36) Identity V
37) Isoland 2: Ashes of Time
38) BoxStar (Early Access)
39) Heroes Evolved
40) Happy Fish