JNTU కాకినాడలో పీహెచ్‌డీ స్పాట్ అడ్మిషన్లు

కాకినాడలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. 2022 విద్యా సంవత్సరానికి ఏపీఆర్‌సీఈటీ పీహెచ్‌డీ -2022 ప్రవేశాలకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తోంది.

Update: 2023-03-15 14:05 GMT

దిశ, ఎడ్యుకేషన్: కాకినాడలో జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ.. 2022 విద్యా సంవత్సరానికి ఏపీఆర్‌సీఈటీ పీహెచ్‌డీ -2022 ప్రవేశాలకు సంబంధించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తోంది.

షెడ్యూల్ వివరాలు: పీహెచ్‌డీ ప్రోగ్రాం 2022 (ఫుల్ టైం/పార్ట్ టైం)

విభాగాలు: సివిల్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, ఐటీ, ఎంఈ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మ్యాథమెటిక్స్.

అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఏపీఆర్‌సెట్ - 2022/యూజీసీ - సీఎస్ఐఆర్ - నెట్/స్లట్/గేట్/ జీప్యాట్ వ్యాలిడ్ స్కోరు సాధించి ఉండాలి.

స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ : మార్చి 17, 2023.

వెన్యూ : సెనేట్ హాల్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, జేఎన్‌టీయూకే, కాకినాడ క్యాంపస్.

వెబ్‌సైట్: https://www.jntuk.edu.in

Tags:    

Similar News