ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - 2023 క్యాలెండర్ ఇయర్‌కు వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
దిశ, ఎడ్యుకేషన్: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ - 2023 క్యాలెండర్ ఇయర్‌కు వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వివరాలు:
1. ఓపెన్,డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం:
గ్రాడ్యుయేట్ కోర్సులు (బీఏ, బీకాం, బీఎస్సీ)
పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు (ఎంఏ, ఎంజేఎంసీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ)
2. ఆన్లైన్ ప్రోగ్రామ్:
బీకాం (అకౌంటెన్సీ)
ఎంఏ (సోషియాలజీ)
అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
చివరి తేదీ: మార్చి 20, 2023.
వెబ్సైట్: https://www.andhrauniversity.edu.in