ఇంటి గోడ కూలి.. చిన్నారి మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశంలో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి చిన్నారి మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని దర్శి మండలం చెరువుకొమ్మువారి పాలెంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. గాయాల పాలైన బాలుడిని బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు […]

Update: 2020-09-23 10:51 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రకాశంలో జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి చిన్నారి మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని దర్శి మండలం చెరువుకొమ్మువారి పాలెంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.

గాయాల పాలైన బాలుడిని బంధువులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News