ICSI Recruitment 2022 – Apply for 30 Executive Posts
భారత ప్రభుత్వ రంగ సంస్థ, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కాంట్రాక్టు పద్ధతిన..Latest Telugu News
దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కాంట్రాక్టు పద్ధతిన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వయసు: 34 ఏళ్లు మించరాదు.
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరి తేదీ: అక్టోబర్ 6, 2022.
వెబ్సైట్: https://www.icsi.edu