November 07: తెలుగు రాష్ట్రాల్లోపెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

తెలుగు రాష్ట్రాల్లోపెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

Update: 2023-11-07 02:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతున్నాయి. గత కొంత కాలం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.98

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48

లీటర్ డీజిల్ ధర రూ. 98

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76

లీటర్ డీజిల్ ధర రూ. 99

Tags:    

Similar News