November 2: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాది నుంచి స్థిరంగా ఉన్నాయి. ఈ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

Update: 2023-11-02 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరలు ఏడాది నుంచి స్థిరంగా ఉన్నాయి. ఈ రేట్లు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే నవంబర్ ఒకటిన ఈ ధరలల్లో మార్పులు చేసిన తర్వాత ప్రధాన నగరాలైన హైదరబాద్, విజయవాడ ల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 109

లీటర్ డీజిల్ ధర: రూ.98

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర: రూ.110

లీటర్ డీజిల్ ధర: రూ.98

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర: రూ. 111

లీటర్ డీజిల్ ధర: రూ. 99

Tags:    

Similar News