గ్రేటర్ ఫైట్.. బీజేపీ తొలి జాబితా విడుదల

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైన వేళ ఆయా పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే దుబ్బాక విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ తొలి జాబితాలో కేవలం 21 మంది అభ్యర్థులను మాత్రమే విడుదల చేసింది. ఇందులో ఎక్కువగా ఓల్డ్ సిటీ డివిజన్లకు చెందిన అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. బీజేపీ తొలి జాబితా వివరాలు.. ఫతేర్‌ఘాటీ – అనిల్ బజాజ్, మొగల్‌పురా – సి […]

Update: 2020-11-18 11:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైన వేళ ఆయా పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోనే దుబ్బాక విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ తొలి జాబితాలో కేవలం 21 మంది అభ్యర్థులను మాత్రమే విడుదల చేసింది. ఇందులో ఎక్కువగా ఓల్డ్ సిటీ డివిజన్లకు చెందిన అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

బీజేపీ తొలి జాబితా వివరాలు..

ఫతేర్‌ఘాటీ – అనిల్ బజాజ్, మొగల్‌పురా – సి మంజూల, పూరానాపూల్ -కె.సురేందర్ కుమార్, కార్వాన్ -కట్ల అశోక్, లంగర్ హౌజ్ -సుగంద పుష్ఫ, టోలిచౌకి -కె. రోజా, ననల్‌గూడ-కరణ్ కుమార్, సైదాబాద్-కె. అరుణ, అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి, డబీర్‌పూర్-మీర్జా అఖిల్ అఫందీ, రెయిన్‌బజార్-ఈశ్వర్ యాదవ్, లలిత్‌బాగ్-ఎం.చంద్రశేఖర్, కుర్మగూడ-ఉప్పల శాంత, ఐఎస్ సదన్ -జనగాం స్వేత, రియాసత్‌నగర్-మహేందర్ రెడ్డి, చాంద్రాయణగుట్ట-జె. నవీన్ కుమార్, ఉప్పుగూడ-తాడేం శ్రీనివాస్ రావు, గౌలిపుర-ఆలే భాగ్యలక్ష్మీ, శాలిబండ-వై. నరేశ్, దూద్‌బౌలి-నిరంజన్ కుమార్, ఓల్డ్ మలక్‌పేట్-కనకబోయిన రేణుఖ.

Tags:    

Similar News