‘జూ.ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చంద్రబాబు ప్లాన్’

జూనియర్ ఎన్టీఆర్‌పై మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

Update: 2023-05-29 07:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్‌పై మాజీమంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు చేయవవద్దని నిర్మాతలను బెదిరించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌ హాజరుకాలేకపోవడంతో ఆయన తల్లిని ఇష్టం వచ్చిన తిట్టిపిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు భార్య, కోడలు మాత్రమే ఆడవాళ్లా?.. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆడవాళ్లు కాదా? అని మాజీమంత్రి కొడాలి నాని నిలదీశారు.

Read More...   

నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన.. సునిశిత్

తారక్ భార్య లక్ష్మీ ప్రణతిని దారుణంగా తిట్టిపోసిన నెటిజన్స్.. 

Tags:    

Similar News