- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండోనేషియా గగనతలంలో విమానం మిస్సింగ్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా గగనతలంలో విమానం కనిపించకుండా పోయింది. రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది. రాడార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని సమాచారం. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొటియానక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాడార్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా గగనతలంలో విమానం కనిపించకుండా పోయింది. రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది. రాడార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదని సమాచారం. ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొటియానక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాడార్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
Next Story






