కరోనాతో బాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

98

దిశ, వెబ్ డెస్క్ : కరోనాతో బాలీవుడ్ సీనియర్ నటుడు సతీశ్ కౌల్(66) తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కరోనా బారినపడిన సతీశ్.. పంజాబ్ లోని లుథియానాలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు. సతీశ్ కౌల్ 300కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన హిందీ, పంజాబీ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై కూడా ఆయన ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది కరోనా కారణంగా.. ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..