- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనిచేస్తున్న వారిమీదికి దూసుకెళ్లిన లారీ…
<p>దిశ,మానకొండూరు: రోడ్డుపై పనులు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన సంఘటన రేణుకుంట టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద హైడ్రాలిక్ బండితో ఇద్దరు వ్యక్తులు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న లారీ ఒక్కసారిగా పనులు చేస్తున్న హైడ్రాలిక్ బండిని ఢీకొట్టంది. దీంతో హైడ్రాలిక్ బండిలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఆ ఇద్దరిని వెంటనే కరీంనగర్ […]</p>

X
దిశ,మానకొండూరు: రోడ్డుపై పనులు చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లిన సంఘటన రేణుకుంట టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద హైడ్రాలిక్ బండితో ఇద్దరు వ్యక్తులు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వస్తున్న లారీ ఒక్కసారిగా పనులు చేస్తున్న హైడ్రాలిక్ బండిని ఢీకొట్టంది. దీంతో హైడ్రాలిక్ బండిలో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఆ ఇద్దరిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. లారీని డ్రైవర్ కాకుండా క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
Next Story






