- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్లు కూడా తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు స్లో ఓవర్ రేట్ కారణంగా జట్లు నుంచి బీసీసీఐ రూ. 1.10 కోట్లు జరిమానా వసూలు చేసింది. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లి, నితీష్ రాణా ఆటగాళ్లు జరిమానా చెల్లించారు.
Next Story






