తండ్రిని చంపిన కేసులో తనయుడు అరెస్ట్​

by Disha Web Desk 11 |
తండ్రిని చంపిన కేసులో తనయుడు అరెస్ట్​
X

దిశ,సోన్ : సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి సాయిలు తన తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్నడాని, తండ్రిని చంపిన హత్య చేసిన కేసులో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సోన్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మాదాపూర్ గ్రామానికి చెందిన నడిపి ఎల్లయ్యకు శనివారం రాత్రి భార్య చిన్నక్క అన్నం పెట్టడం ఆలస్యం కావడంతో కర్రతో కొట్టాడు. తల్లిని చిత్రహింసలకు గురిచేయడాన్ని తట్టుకోలేక దేశెట్టిసాయిలు తండ్రిని కొట్టి చంపారని సోన్ సీఐ, నవీన్ కుమార్ ఎస్సై సంతోషం రవీందర్ లు తెలిపారు.



Next Story