- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దారుణం..ప్రేమించట్లేదని యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు
by Disha Web Desk 18 |
X
దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక హుబ్బళ్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు. వివరాల్లోకి వెళితే..కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహ (24) BVB కాలేజీలో చదువుతోంది. కాలేజీలో సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ అతని ప్రేమని నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతను యువతి మెడపై విచక్షణరహితంగా తొమ్మిది సార్లు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి లవ్ జిహాద్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story