- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో లాక్‌డౌన్
by Shamantha N |
<p>కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా స్తంభించనుంది. […]</p>

X
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెల 31 వరకు ఈ లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, పంజాబ్, నాగాలాండ్, రాజస్థాన్ రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా స్తంభించనుంది. నిత్యావసరాలను ప్రభుత్వాలే సరఫరా చేయనున్నాయి.
Next Story






