అంబులెన్సుల ప్రారంభంరోజే అపశృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-07-01 02:26:13  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: 108 అంబులెన్సుల ప్రారంభం రోజే అపశృతి చోటు చేసుకుంది. బందర్ రోడ్డులో ముడు 108 అంబులెన్సు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఉదయం 1088 అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.</p>

అంబులెన్సుల ప్రారంభంరోజే అపశృతి
X

దిశ, వెబ్ డెస్క్: 108 అంబులెన్సుల ప్రారంభం రోజే అపశృతి చోటు చేసుకుంది. బందర్ రోడ్డులో ముడు 108 అంబులెన్సు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉండగా.. ఉదయం 1088 అంబులెన్సులను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించిన విషయం తెలిసిందే.

Next Story