- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయంత్రం కల్లా దళితు బంధుకు రూ.1000 కోట్లు
by Shyam |
<p>దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకం కింద రెండు వేల కోట్లు ప్రకటించినట్టుగానే.. హుజరాబాద్ నియోజకవర్గంకు సాయంత్రం కల్లా దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నట్లు, మిగతా ఐదు వందల కోట్లు […]</p>

X
దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో హుజురాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు పథకం కింద రెండు వేల కోట్లు ప్రకటించినట్టుగానే.. హుజరాబాద్ నియోజకవర్గంకు సాయంత్రం కల్లా దళిత బంధు పథకం కోసం ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేయనున్నట్లు, మిగతా ఐదు వందల కోట్లు వారం రోజుల్లో విడుదల కానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిఒక్క దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు దళిత బంధు పథకం ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.
Next Story






