Unknown Facts : 5 రూపీస్ కాయిన్ నుంచి బ్లేడ్‌ను తయారు చేసారని మీకు తెలుసా ?

by Disha Web Desk 10 |
Unknown Facts : 5 రూపీస్ కాయిన్  నుంచి బ్లేడ్‌ను తయారు చేసారని మీకు తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నిజాలేంటో తెలుసుకోండి !

1. మనలో చాలా మంది బ్లడ్ డొనేట్ చేయాలంటే..ఫిజికల్‌గా వీక్ అవుతామేమోనని అపోహలో ఉంటాము. నిజానికి తలచుగా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా లాభాలుంటాయి. తరచుగా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా గుండెకు సంభదించిన సమస్యలు కూడా తక్కువుగా వస్తుంటాయంట. వీలైనంతవరకు ప్రతి మూడు నెలలకు బ్లడ్ డొనేట్ చేయడానికి ప్రయత్నించండి. అది అవతలి వారికీ మాత్రమే కాకుండా మీకు కూడా చాలా మంచిదట.

2. మన దేశంలో ఉండే 5 రూపీస్ కాయిన్ బ్యాన్ చేసారని చాలా మంది అపోహ పడుతున్నారు. నిజానికి ఇండియాలో ఉన్న ఈ 5 రూపీ కాయిన్ని బంగ్లాదేశ్‌కు పంపించేవారట. ఈ 5 రూపీస్ కాయిన్ని కరిగించి బ్లేడ్స్ రూపంలో మార్చే వారట. అల ఒక్కో 5 రూపీ కాయిన్ తో 6 బ్లేడ్లను చేసే వారట. ఆ బ్లేడ్‌ను 2 రూపీస్‌కు అమ్మడంతో వాళ్ళకి ఒక రూపీ కాయిన్‌కు 7 రూపీస్ లాభం వచ్చేదట. ఈ విషయం తెలిసిన RBI , 5 రూపీస్ కాయిన్ని వాడటం తగ్గించింది. తరవాత తయారు చేసిన 5 రూపీస్ కాయిన్స్‌ని కరిగించడానికి వీలు లేకుండా తయారు చేసింది.

Read more:

Unknown Facts : మనిషిని పోలిన మనుషులను కలిసే అవకాశం ఉందా ? లేదా ?


Next Story