- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- IPL2023
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
14 హిందూ దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: గుర్తు తెలియన దుండగులు దాదాపు 14 హిందు దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. "గుర్తుతెలియని వ్యక్తులు చీకటి ముసుగులో దాడులకు పాల్పడ్డారు, మూడు యూనియన్‌లోని 14 దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేసారు" అని బలియాడంగిలో హిందూ సంఘం నాయకులు బిద్యనాథ్ బర్మాన్ అన్నారు. ''దేశంలోని శాంతియుత పరిస్థితులకు విఘాతం కలిగించేందుకు జరిగిన దాడిగా ఇది స్పష్టంగా కనిపిస్తోంది'' అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు.
Next Story