మళ్లీ ప్రపంచ అత్యంత సంపన్నుడిగా ఎలోన్ మస్క్

by Mahesh |
మళ్లీ ప్రపంచ అత్యంత సంపన్నుడిగా ఎలోన్ మస్క్
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్లా అధినేత ఎలోన్ మస్క్ 187 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లమ్ బెర్గ్ నివేధిక ప్రకారం.. ఈ సంవత్సరం టెస్లా షేర్లలో 92% పెరుగుదల సాదించింది. అలాగే డిసెంబరులో LVMH ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంటే వెనుకబడటంతో.. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా మస్క్ నిలిచారు. కాగా అర్నాల్ట్ ప్రస్తుతం $185 బిలియన్ల సంపదతో ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.

Next Story

Most Viewed