వైట్ హౌస్ లో దీపావళి.. బైడెన్ ఏమన్నారంటే..

by Disha Web Desk 7 |
వైట్ హౌస్ లో దీపావళి.. బైడెన్ ఏమన్నారంటే..
X

దిశ, వెబ్ డెస్క్ : వైట్ హౌస్ లో దీపావళి పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగులు నింపే శక్తి మనందరిలో ఉందన్నారు. భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానిగా ఎన్నికవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ఎన్నిక చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. భారతదేశం స్వాతంత్రం సాధించుకుని 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కాంక్షించారు.

Next Story