చందమామ అవతలి వైపు చైనా వ్యోమనౌక ప్రయోగం

by Disha Web Desk 4 |
చందమామ అవతలి వైపు చైనా వ్యోమనౌక ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: చందమామ అవతలి భాగం వైపు చాంగే-6 వ్యోమనౌకను చైనా ప్రయోగించింది. మట్టి, శిలలను సేకరించి భూమికి తెచ్చేందుకు చైనా ఈ ప్రయోగం చేసింది. అయితే ఇప్పటి వరకు చంద్రుని వెనుక భాగంలో ఏ దేశమూ నమునా సేకరించలేదు. ప్రయోగం విజయవంతమైతే ఆ ఘనతను సాధించిన తొలి దేశంగా చైనా నిలవనుంది. చాంగే-6ను లాంగ్ మార్చ్-5 రాకెట్ ద్వారా చైనా ప్రయోగించింది. ఆర్బిటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్-క్యూ అనే పేలోడ్‌ను చైనా వినియోగించింది.

Next Story

Most Viewed