Unknown Facts : వీటిని చదివిన తర్వాత ఎవరైనా షాక్ అవ్వాలిసిందే !

by Disha Web Desk 10 |
Unknown Facts : వీటిని చదివిన  తర్వాత ఎవరైనా షాక్ అవ్వాలిసిందే !
X

దిశ, వెబ్ డెస్క్ : వీటిని చదివిన తర్వాత అవునా.. అని అనాలిసిందే ఎవరైనా !

1.అడవికి రాజు సింహాలు అంటారు కదా..నిజానికి సింహాలు అడవిలో ఉండవు. గ్రాస్ ఫీల్డ్స్‌లో ఉంటాయంట. సింహాలు మిగతా జంతువులను వేటాడి తినేస్తుంటాయి కదా ! కానీ వాటిని కూడా వేటాడి చంపగలిగే జంతువులు ఉన్నాయట..అవే hinus లు. అవును ఇది నిజమే..ఇవి గుంపులుగా కలిసి ముసలి సింహాలపై దాడి చేస్తాయట.

2.మీరు ఎప్పుడైనా గమనించారా..విమానాలన్ని తెలుపు రంగులోనే ఉంటాయి. అవి తెలుపు రంగులోనే ఎందుకున్నాయనో సందేహం మీకు రావచ్చు. సూర్యుని నుంచి వచ్చే కాంతిని తట్టుకోవడానికి..ఆ వేడికి విమానంలో ఉండే వస్తువులు చెడిపోకుండా ఉండటానికి మరియు వేరే రంగులతో చూసుకుంటే తెలుపు రంగుకు తక్కువ ఖర్చు అవుతుంది..కాబట్టి విమానాలన్ని తెలుపు రంగులోనే ఉంటాయట.

3.డ్రాగన్స్ బ్లడ్ ట్రీ..ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని కట్ చేస్తే ఎరుపు రంగు రక్తం కారుతుందట. ఈ ఎరుపు రంగు లిక్విడ్ ను మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారట.

4. మీరు కొన్ని రకాల పీతలు చూస్తారట.. అలాగే కూర చేసుకొని కూడా తినే వారు ఉంటారు. అవి మహా అయితే ఎంత ఉంటాయంటే మన అర చేయింత ఉంటాయి..లేక అంత కన్నా ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. జపనీస్‌లో ఉన్న ఒక పీత మనిషి కంటే కూడా పెద్దదిగా ఉంది. ఇవి జపాన్ సముద్రంలో ఎక్కువుగా ఉంటాయట. ఏంటో వింత..వింతవి అన్ని ఈ జపాన్‌లోనే ఉంటాయి.

Unknown Facts :మహాభారతం మీద పిల్లలకు అవగాహన ఉండాలంటున్న తల్లిదండ్రులు..ఎందుకంటే ?

Next Story

Most Viewed