పాఠశాలలో అమ్మాయిల అశ్లీల నృత్యాలు.. మండిపడుతోన్న నెటిజన్లు

by Disha Web Desk 9 |
పాఠశాలలో అమ్మాయిల అశ్లీల నృత్యాలు.. మండిపడుతోన్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేవాలయంలా కొలిచే పాఠశాలలో.. విద్య బుద్ధులు నేర్చుకోవాల్సింది పోయి, అశ్లీల డాన్స్‌లు చేయడం కలకలం రేపింది. ఈ సంఘటన బిహార్‌లోని నవాదా జిల్లా డెగమా ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ బడిలో ఓ కార్యక్రమం జరగగా.. ఇద్దరు యువతులు ప్రయివేట్ పార్ట్స్ కనిపించేలా స్టెప్పులు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తూ తెగ మండిపోతున్నారు. ‘‘ స్కూల్ అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారు, పిల్లలు నేర్పించాల్సిన విద్య అదేనా అంటూ ఉపాధ్యాయుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ.. విద్యార్థులను, టీచర్స్‌ను తిట్టిపోస్తున్నారు.



Next Story

Most Viewed