గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం

by  |
గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా కల్హర్ మండల కేంద్రంలో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ వైర్లు తగలడంతో నిప్పులు చెలరేగాయి. అవికాస్తా గడ్డికి రాజుకోవడంతో ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది.

Tags: tractor burned, straw, sangareddy


Next Story

Most Viewed