Karthikeya 2: కార్తీకేయ 2 నుంచి మరో అప్డేట్‌తో వెరైటీ ప్రమోషన్స్..

by Disha Web |
Karthikeya 2 Teaser to be released today
X

దిశ, వెబ్‌డెస్క్: Karthikeya 2 Teaser to be released today| యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్‌లో 2014 లో వచ్చిన 'కార్తికేయ'కు సీక్వెల్‌గా 'కార్తికేయ2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ కథానాయి‌కగా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.

అయితే ఈ చిత్రం విడుదల సమయం దగ్గర పడటంతో ఈ సినిమా నుంచి ఒక్కో అప్డేట్‌ను విడుదల చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇస్తునట్టు ఓ వీడియోతో తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టీజర్‌ను ఈరోజు విడుదల చేస్తునట్టు హీరో నిఖిల్, మళయాల కుట్టి అనుపమ వెరైటీగా తెలిపారు. అది చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed