రవీంద్ర జడేజా తొలి విదేశీ సెంచరీ

by Disha Web |
రవీంద్ర జడేజా తొలి విదేశీ సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. అద్భుత సెంచరీ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో 33 ఏళ్ల జడేజా తన అంతర్జాతీయ క్రికెట్ లో తన తొలి విదేశీ సెంచరీ పూర్తి‌చేసుకున్నాడు. ఈ మ్యాచ్ మొదటి రోజే టాప్ ఆర్డర్ కుప్పకూలి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్‌మెట్ రిషబ్ పంత్, ఆల్ రౌండర్ జడేజా.. గట్టెకించారు. రెండో రోజు 183 బంతుల్లో జడేజా సెంచరీ చేసాడు. దీంతో ఓవరాల్ గా జడేజా టెస్ట్ క్రికెట్ లో మూడు సెంచరీలు చేశాడు. దీంట్లో మొదటి రెండు సెంచరీలు ఇండియాలోనే రాజ్‌కొట్, మొహాలీలో చేశాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed