అక్రమ సంబంధం పెట్టుకున్న Shah Rukh Khan.. నిజాలు బయటపెట్టిన నిర్మాత

by Disha Web |
అక్రమ సంబంధం పెట్టుకున్న Shah Rukh Khan.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
X

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌.. స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌తో సెక్సువల్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నాడంటూ గతంలో పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ రూమర్స్‌ తనను ఎంతగానో బాధించాయన్నాడు కరణ్. ఇందుకు సంబంధించిన వాస్తవాలన్నీ తన బయోగ్రఫీ 'ఆన్ అన్‌సూటబుల్‌ బాయ్‌' పుస్తకంలో క్లుప్తంగా వివరించినట్లు తెలిపాడు. 'శారీరక సంబంధం పెట్టుకోవడం అనుకున్నంత సులభం కాదు. నిజానికి లైంగిక సంబంధం అనేది వ్యక్తిగతమైనది.

అయితే నా బ్యాడ్ లక్ కావచ్చు షారుఖ్‌కు నాకు మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని, నేను అతనితో పడుకున్నానని వచ్చిన పుకార్లతో షాకయ్యాను. ఓ టీవీ ఛానల్‌ యాంకర్‌ నా ముఖం మీదే ఈ క్వశ్చన్ గురించి అడిగాడు. వెంటనే 'నువ్వు నీ అన్నతో పడుకుంటావా?' అని అడిగాను. దీంతో ఆయన ఆవేశంతో నాపై అరిచాడు'అని వివరించాడు. కానీ ఎన్ని విమర్శలు, రూమర్స్ వచ్చినా తమ మధ్య మంచి అనుబంధం ఉందని, షారుఖ్ తనకు అన్నలాంటివాడని ఈ బయోగ్రఫీలో స్పష్టం చేసినట్లు తెలిపాడు కరణ్.


BSP జిల్లా అధ్యక్షుడి భార్య మిస్సింగ్.. ఇందులో పెద్ద వాళ్ల హస్తం ఉందంటూ సెల్ఫీ వీడియో

Next Story