హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్

by Disha Web |
హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు అదరిపోయే న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా నెగిటివ్ వచ్చింది. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన నాలుగు రోజుల వార్మప్ గేమ్‌లో అనంతరం రోహిత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఇంగ్లాండ్ 5వ టెస్ట్‌కు రోహిత్ దూరమయ్యాడు. అప్పటి నుంచి రోహిత్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం అతనికి కరోనా నెగిటివ్ రావడంతో జులై 7న ఇంగ్లాండ్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. దీంతో రోహిత్ ఈ రోజు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed