సీఐగా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ కుమార్

by Dishanational2 |
సీఐగా బాధ్యతలు స్వీకరించిన రంజిత్ కుమార్
X

దిశ, ములుగు: గురువారం ములుగు పోలీస్ స్టేషన్ లో మేకల రంజిత్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ములుగు సీఐగా విధులు నిర్వర్తించిన గుంటి శ్రీధర్ సిద్దిపేటకు బదిలీ కావడంతో ములుగు కొత్త సీఐగా మేకల రంజిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మేకల రంజిత్ కుమార్ మట్టేవాడ, మిల్స్ కాలనీ,మడికొండ, ఆత్మకూరు, సిద్దిపేటలో విధులు నిర్వర్తించారు.


Next Story

Most Viewed